సైన్స్ విండో


Sun,October 14, 2018 10:53 PM

science-window
ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఆరాటపడుతుంటా రు. కానీ వారికి విజ్ఞానం అందించాల్సిన సమయంలో మౌఢ్యాలను నూరిపోస్తుంటారు. కానీ ప్రపంచగతిని మార్చేసిన శాస్త్రవేత్తలు వారి జీవితాలు ఎలా ఉండేవో, ఏ పరిస్థితుల్లో వారు నూతన ఆవిష్కరణలకు పూనుకున్నారో చదివితే ఎంతో ఉత్తేజభరితంగా ఉంటుంది. పిల్లలకు మార్గదర్శకం సైన్స్ విండో.
రచన: సీవీ సర్వేశ్వర శర్మ, వెల: రూ.90, ప్రతులకు:
వీజీఎస్ బుక్ లింక్స్, 3-1-399, నిమ్మోలిఅడ్డ
కాచిగూడ, హైదరాబాద్-27, ఫోన్: 040-24650717

604
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles