పాలపిట్ట పాట


Mon,October 1, 2018 01:07 AM

palapitta
సుంకర రమేశ్ మట్టి కవి. తన చుట్టూరా జరుగుతు న్న అమానవీయ ఘటనల పట్ల ప్రతిస్పందిస్తూ కన్నీరు కార్చటమే కాదు, కసిగా కవితలల్లి అస్ర్తాల్లా సంధిస్తాడు. మానవతను నిలిపేందుకు తనవంతుగా ఇటుక ఇటుక పేర్చినట్లు మానవతా సౌధాన్ని నిర్మిస్తాడు. అట్లాంటి శకలాలే ఈ పాలపిట్ట పాటలోని కవిత్వం.
రచన: సుంకర రమేశ్, వెల: రూ. 90, ప్రతులకు: కావ్య, 3-4-845, బర్కత్‌పుర, హైదరాబాద్-27. సెల్:9492180764

రాజదండం

SCAN
వృత్తిరీత్యా బోధకుడైన జనువాడ రామస్వామి తన చుట్టూరా జరుగుతున్న సామాజిక విషయాలు, ఘటనల పట్ల స్పందనలే ఈ రాజదండం కవిత్వం. ఇది వారి సామాజిక, రాజకీయ పరిశీలనకు ప్రతీకగానే గాక, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతతకు నిదర్శనం.
రచన: డాక్టర్ జనువాడ రామస్వామి, ప్రతులకు: జనువాడ రామస్వామి, ఇంటి నెం:3-178, చిలుకూరు పోస్ట్, మండలం మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా-501504. సెల్:9848583693

882
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles