ప్రకృతిలోనికి ప్రయాణం (The Naure)


Mon,September 24, 2018 12:44 AM

Nature
ప్రముఖ రచయిత్రి సునీత రావులపల్లి తనదైనశైలిలో కవిత్వా న్నీ, వచన రచననూ చేసి ప్రశంసలందుకున్నారు. హృదయం లేని మాటలకన్నా, మాటలు లేని హృదయం గొప్పదని విశ్వసిస్తూ ప్రకృతిని తన కెమెరాలోకి ఒంపుకుని మనకు అందించిన అందమైన ఫోటో కవిత్వ పుస్తకమే ఈ ప్రకృతిలోనికి ప్రయాణం.
రచన: సునీత రావులపల్లి వెల: రూ. 1000
ప్రతులకు:నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ చౌరస్తా,
ఆర్య సమాజ్ మందిర్ ఎదురుగా, హైదరాబాద్-27.
ఫోన్:040-24652381

704
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles