తెలంగాణ శకారంభం


Mon,September 17, 2018 12:06 AM

(ఉద్యమంలో పద్యం)
shakarambham
ఈ రచనలో పద్యం ప్రధాన వాహిక. ఇతర ప్రక్రి యలకు కూడా అక్కడక్కడ స్థానం లభించింది. అస్మక జనపదం కాలాల నాటి పరిస్థితుల గురించి మనకు ఇం తవరకు తెలియదు. కానీ తర్వాతి కాలం నుంచి తెలం గాణ ఏదో ఒక రాజ వంశ పాలన కిందనే ఉన్నది. చరిత్ర అంటే ఆ రాజ వంశాల చరిత్రే అన్నంతగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజల వైపు నుంచి చరిత్రను చూసిన చూపు నుంచి వ్యాఖ్యానమే ఈ తెలంగాణ శకారంభం..
రచన:వెలపాటి రామరెడ్డి, వెల: రూ.250, ప్రతులకు: వెలపాటి రామరెడ్డి, 23-39, శివసాయి ఫ్లోర, ఫ్లాట్ నెం:302, కృష్ణవేణినగర్, కొత్తపేట్, హైదరాబాద్-60

641
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles