ప్రత్యూష


Mon,September 17, 2018 12:04 AM

(తెలంగాణ తొలినాటి ఆధునికత్వం)
prathyusha
ప్రత్యూష పద్యాత్మకం. దీనిలో 28 మంది కవివర్యుల కొన్ని రచనలను ఒకచోట కూర్చబడినవి. ప్రత్యూష కవితా సంకలనానికి 1950వ దశకం ప్రారంభంలో తగిన ప్రశంసలు, సానుకూల ప్రతిస్పందనలే లభించాయి. ఆ తర్వాత కాలంలో విస్మరణకు గురైన గొప్ప కవిత్వ సంకలానాల్లో ఒకటిగా దీన్ని పేర్కొనవచ్చు.
కూర్పు: సాధన సమితి, వెల: రూ.100, ప్రతులకు: తెలంగాణ ప్రచురణలు,
ఇందిరా నివాస్3/97, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్-10. 9849220321

550
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles