జాతీయ గేయములు


Mon,September 17, 2018 12:04 AM

mantri-pragada
హైదరాబాదులో ఆర్య సమాజ రచయిత అనగానే మంత్రి ప్రగడ వేంకటేశ్వర రావు గారు గుర్తుకు వస్తా రు. దయానంద సరస్వతి అడుగుజాడల్లో నడిచిన ఆదర్శమూర్తి ఆయన. మంత్రి ప్రగడవారు జాతీయ భావాలను ప్రచారం చేయటానికి గేయ రచనను ఆధారం చేసుకున్నారు. జన చైతన్యంలో అన్ని సాహిత్య ప్రక్రియలకన్నా గేయం పాత్ర ఆనాడే గుర్తించిన కవి వెంకటేశ్వరరావు.
రచన: మంత్రిప్రగడ వెంకటేశ్వరరావు, వెల: రూ.40
ప్రతులకు:తెలంగాణ ప్రచురణలు, ఇందిరా నివాస్, 3/97
ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్-10. ఫోన్:9885682572

571
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles