సహృదయ సాహితీ పురస్కారం-2017


Mon,September 17, 2018 12:03 AM

ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా సాహితీ పురస్కారం కోసం 2013-17 మధ్య కాలంలో ప్రచురించిన కథా సంపుటాలను పోటీకి ఆహ్వానించగా, అందులో బి. మురళీధర్ రచించిన నెమలి నార కథా సంపుటం సహృదయ సాహితీ పురస్కారానికి ఎంపికైంది. సంస్థ వార్షికోత్సవ సభలో ఈ పురస్కారం అందజేస్తారు.
- డాక్టర్ ఎన్.వి.ఎన్. చారి
సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి

518
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles