ఆవిష్కరణ సభ


Sun,September 16, 2018 11:58 PM

నువ్వేమిటో నీ ఆహారం చెబుతుంది పుస్తకావిష్కరణ సభ 2018 సెప్టెంబర్ 21న సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది. డాక్టర్ ఆమంచి నాగేశ్వరావు అధ్యక్షతన జరుగు సభలో ఎస్. వినయకుమార్, సీహెచ్ చంద్రశేఖర్ పాల్గొంటారు. పుస్తక రచయిత ప్రొఫెసర్ దేవరాజు మహారాజు హాజరవుతారు.
- నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్

514
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles