ప్రాథమిక పాఠశాలలకు గణిత బోధనోపకరణాల మార్గదర్శిని


Sun,September 2, 2018 11:33 PM

maths
పాఠశాల విద్యార్థులకు గణితం కొరకరాని కొయ్య. ఎందుకంటే గణితానికి సంబంధించిన సిద్ధాంతాలు అవగాహన చేసుకోవటం అంత సులువు కాకపోవటమే. అం దుకే విజ్ఞానశాస్ర్తానికి మాదిరిగానే బడులలో అన్ని స్థాయిలలో గణితంలో కూడా ప్రాక్టికల్స్ ఉండేట్లు విద్యాధికారులు చర్యలు తీసుకుంటే మేలు. ఆ లోటును కొంతైనా తీర్చేందుకు ఈపుస్తకం తప్పక తోడ్పడుతుంది.
రచన:పి.కె.శ్రీనివాసన్, వెల: రూ.110, ప్రతులకు: మంచి పుస్తకం, 12-13-439, వీధినెం:1, తార్నాక, సికింద్రాబాద్-17, ఫోన్: 94907 46614

750
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles