తెలంగాణ చిత్రకళా వైభవం


Sun,September 2, 2018 11:32 PM

art
సమకాలీన చిత్రకళ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఆకర్షిస్తున్నది. రాష్ర్టావతరణ తర్వాత తెలంగాణ గడ్డమీద చిత్రకళ వైభవ చరిత్రను, దాని తీరుతెన్నులను వెలుగులోకి తెచ్చే ప్రయ త్నం ముమ్మరంగా సాగుతున్నది. 95 మంది పాత, కొత్త చిత్రకారుల కళను 354 పేజీల కాఫీ టేబుల్ బుక్‌గా ఆర్ట్ ఎట్ తెలంగాణను తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే ఈ నేలపై చిత్రకళకు వన్నెలద్దిన చిత్రకారు ల కృషి, వివరాలతో ఉన్న ఈ పుస్తకం సమగ్రంగా, ఉపయుక్తంగా ఉన్నదనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
రచన: వుప్పల నరసింహం, వెల: అమూల్యం, ప్రతులకు: స్టేట్ గాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ (చిత్రమయీ), కావూరి హిల్స్, మాదాపూర్, హైదరాబాద్-33, 991210226

641
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles