ది స్టార్స్ ఆఫ్ ద డివైన్ గ్లో


Sun,September 2, 2018 11:31 PM

(కవిత్వం)
bobbili
రోజూవారీ జీవితంలో తనకు ఎదురైన ప్రతి అనుభవాన్ని రికార్డు చేశారు బొబ్బిలి మల్లారెడ్డి గారు. సమాజంలో ఎటు చూసినా అవినీతి, దుర్మార్గాలు రాజ్యమేలుతున్న స్థితిలో సామాన్యుడు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు ఏ తీరున బాధిస్తున్నాయో ఈ కవితలు తార్కాణాలు.
రచన: బొబ్బిలి మల్లారెడ్డి, వెల: రూ.150, ప్రతులకు: బొబ్బిలి మల్లారెడ్డి, ఇంటి నెం:8-05-134, ప్లాట్ నెం:77, జీవీ రెడ్డి కాలనీ, అల్వాల్ రైతు బజార్ ఎదురుగా, బొల్లారం, సికింద్రాబాద్-10. సెల్:9989194677

516
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles