సురవరం ఇంటికి పోదాం


Sun,September 2, 2018 11:26 PM

ఏడాది కాలంగా తెలంగాణ సాహితి ఈ ప్రాంత అభ్యుదయ, ప్రజా కవుల జన్మస్థలాలను దర్శిస్తున్నది. ఈ క్రమంలో పాలమూరు సాహితీ వేత్త సురవరం ప్రతాపరెడ్డి గారి ఊరు అలంపూర్ దగ్గర ఇటికలపాడును సెప్టెంబర్8న దర్శించాలని అనుకున్నాం. కావున సాహితీవేత్తలు, అభిమానులు ఉదయం 10 గంటల వరకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనంలో సురవరం బంధువులు, ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
- తెలంగాణ సాహితి

527
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles