కామన్‌డయాస్


Mon,August 27, 2018 04:45 AM

కామన్‌డయాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 ఉదయం 10 గంటలకు హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారత సంస్థలో సభ జరుగుతున్నది. ఈ సభలో నాళేశ్వరం శంకరం కవిత్వంపై సమాలోచ న, ఓటు రాజ్యాంగ ప్రశస్తి, మోగిన ఎన్నికల నగారాపై కవిసమ్మేళనం ఉంటుంది. అలాగే మన దినపత్రికల సాహిత్య పేజీల్లో ఏముంది? అంశంపై చర్చా కార్యక్రమం ఉంటుంది. కవి రఘుశ్రీకి సత్కారం ఉంటుంది.
- తంగెళ్లపల్లి కనకాచారి, 8790874028

మోహధూపం ఆవిష్కరణ సభ
పాలపిట్ట బుక్స్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శేషభట్టర్ రఘు కవితా సంపుటి మోహధూపం ఆవిష్కరణ సభ 2018 సెప్టెంబర్ 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌హాల్‌లో జరుగుతుంది. కవి యాకూబ్ అధ్యక్షతన జరుగు సభలో సిద్ధార్థ, ఆడెపు లక్ష్మీపతి, ఎం. నారాయణశర్మ వక్తలుగా హాజరవుతారు. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి, విశిష్టఅతిథిగా మామిడి హరికృష్ణ హజరవుతారు.
-పాలపిట్ట బుక్స్

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles