సండే కామెంట్స్


Sun,August 12, 2018 11:32 PM

vasantha-lakshmi
ఈ పుస్తకంలోని అక్షరాలన్నీ సామాన్యుల పక్షాన నిలబడి పాఠకులను ఆలోచింపజేస్తాయి. ప్రజాహితాన్ని కోరుకుంటూనే కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయి. ఈ పనిని అవి ఎంతో సున్నితంగా, మనుషుల పట్ల ప్రేమతో, సంఘంపట్ల నిష్టతో, పర్యావరణం పట్ల శ్రద్ధతో చేస్తాయి. ప్రతి రచనలోనూ ఒకటో రెండో గుర్తుంచుకోవలసిన వాక్యాలూ, ఆగి ఆలోచించాల్సిన సందర్భాలూ కనిపిస్తాయి. వేమన వసంతలక్ష్మి వారం వారం రాసిన సప్తరాగ రంజితమైన ఇంద్రధనస్సులు ఈ సండే కామెంట్స్..
-రచన: వేమన వసంతలక్ష్మి, వెల: రూ. 150, ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్-27. ఫోన్: 040-24652387

321
Tags

More News

VIRAL NEWS