పురాణ పద బంధాలు


Sun,August 12, 2018 11:31 PM

bammidi
భాషను జీవభాషగా నిలిపి ఉంచటంలో సామెతలూ, నానుడులూ, పొడుపు విడుపులూ, నుడులూ, పలుకుబడులూ, జాతీయాలూ తమ వంతు పాత్రను పోషిస్తాయి. మణుగుల కొద్దీ మాటలకన్నా ఒక్కమాట చాలు. మాట వెనుక మర్మాన్ని సైతం పట్టిస్తుంది. అందవలసింది అందిపోతుంది. చేరవ లసింది చేరిపోతుంది.
-రచన: బమ్మిడి జగదీశ్వరరావు. వెల: రూ.75
-ప్రతులకు: మంచిపుస్తకం

171
Tags

More News

VIRAL NEWS