‘నవల’ పోటీకి ఆహ్వానం


Sun,August 12, 2018 11:30 PM

సాహితీ ప్రియుల్లో పఠనాభిరుచిని, రచనాశక్తిని పెంపొందించటం కోసం తెలంగాణ సాహిత్య అకాడమీ రాష్ట్రస్థాయి నవలా పోటీని నిర్వహిస్తున్నది. నవల తెలంగాణ జనజీవితాన్ని ప్రతిబింబించే ఇతివృత్తంతో ఉండాలి. వంద నుంచి రెండువందల పేజీల నిడివి కలిగి ఉండాలి. రచయితలు తమ రచనలను 2018, అక్టోబర్ 10లోపు పంపాలి. చిరునా మా: తెలంగాణ సాహిత్య అకాడమీ, రవీంద్ర భారతి, కళాభవన్, హైదరాబాద్-04. ఉత్తమ నవలలకు బహుమతులు ప్రథమ, ద్వితీయ, తృతీయ రూ. లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు ఉంటాయి.
- నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్

296
Tags

More News

VIRAL NEWS