ప్రవాహం


Sun,July 29, 2018 11:25 PM

pravaham
కష్టాలు, కన్నీళ్లు, ఉద్యమాలు, ప్రతిఘటనలు, ఉత్సవాలు అన్నింటినీ అక్షరాల్లో చిత్రిక కట్టిన వాటికి ప్రతిరూపం ఈ పుస్త కం. మహానుభావుల జీవిత ఘట్టాలనే కాదు, సామాన్యుల సాహసాలను, మనుగడ పోరాటాలను ప్రేమతో అక్షరబద్దం చేసి న జర్నలిస్టు నూర శ్రీనివాస్ సామాజిక, వృత్తి నిబద్ధుడు.
రచన: నూర శ్రీనివాస్, వెల: రూ. 275, ప్రతులకు:ప్రజ్ఞవర్షిత్ ప్రచురణలు, 18-8-7, కరీమాబాద్, వరంగల్. సెల్:8096677011

613
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles