స్కేర్ వన్


Sun,July 29, 2018 11:24 PM

square-one
మెమరీ లాస్ పాలబడలేదు గానీ, ప్రయారిటీల ప్రహరీగోడలు రోజుకింత ఎత్తు పెరుగుతుంటై. సఫకేషన్ తెలుస్తుందిగానీ, తేరగ దొర్కిన పొల్యూషన్ మీద నెట్టిపారేస్తం. కళ్లని శూన్యానికీ, చెవుల్ని హెడ్‌ఫోన్స్‌కీ అప్పగించుకున్న సొల్యూషన్ లేదని డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ ఇన్ అయితం.. ఇది ఆధునిక నగర జీవితపు పరాయీకరణకు ప్రతీక. ఇలా తనకు తాను కాకుండా పోయిన మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్న దుస్థితికి ఈ కవిత్వం దర్పణం.
రచన: మోహన్ రుషి, వెల: రూ.120, ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ ఎదురుగా, కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్.

344
Tags

More News

VIRAL NEWS