భారత రాజకీయాలు అంబేద్కర్ దృక్పథం


Sun,June 3, 2018 10:45 PM

katti-padmarao
భారత రాజకీయాలు అంబేద్కర్ దృక్పథం అనే ఈ గ్రంథం రాజకీయా ల్లో ప్రత్యామ్నాయ భావజాలాన్ని మన కు అందిస్తుంది. స్వాతంత్రోద్యమా నికి ముందు, వెనుక జరిగిన ఘటనలు వాటిపై వ్యక్తులకు, సంస్థలకు పార్టీలకు ఉన్న ప్రభావాలు ఈ గ్రంథంలో మన కు అద్దంపడతాయి. భారత రాజకీయ అధ్యయనానికి ఇది కొత్త చూపు.

రచన: డాక్టర్ కత్తి పద్మారావు, వెల: రూ. 1000, ప్రతులకు: కత్తి స్వర్ణకుమారి, లోకాయత ప్రచురణలు, లుంబినీ వనం, అంబేద్కర్ కాలనీ, పొన్నూరు-522124, గుంటూరు జిల్లా. ఫోన్: 9849741695

699
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles