వచన కవిత- అలంకారికత


Mon,May 28, 2018 01:57 AM

book
ప్రాచీన కావ్యాలకు, లేదా పద్యాల కు ఉన్నట్లు వచనకవితా ఖండికకు నిర్ది ష్ట నిర్మాణ ఛట్రమంటూ ఏదీ లేదు. ఇ ది ఎంత సౌకర్యమో, అంత అసౌకర్యం కూడా. అందుకే నేమో.. వచన కవిత్వ రచన వల (నెట్)లేకుండా లాన్ టెన్నిస్ ఆడటం లాంటిది అన్నాడు రాబర్ట్ ఫ్రాస్ట్. వచన గీతం తన రూపం తానే నిరూపించుకుంటుంది అన్నారు శ్రీశ్రీ. ఈ క్రమంలో తెలుగు నేలలోని కవుల వచన కవితలో అలంకారికత ఏ స్థాయి లో, ఏ రూపంలో ప్రతిఫలించిందో రచయిత వివరించారు.
రచన: పెన్నా శివరామకృష్ణ
వెల: రూ. 100, ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

580
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles