బంగారు పిచ్చుక కథ


Mon,May 14, 2018 12:45 AM

paper
బంగారు పిచ్చుక కథ ఇద్దరు యువకుల అంతరంగాల ఘర్షణ. వారు పెట్టి పెరిగిన వాతావరణం, వాళ్ల వ్యక్తిత్వాలను ఎలా తీర్చి దిద్దిందీ అనే విషయాన్ని చర్చించిన నవల. బాల్యం వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది. ఆ క్రమం లో వ్యక్తిత్వ నిర్మాణంలో పరిసరాలు, మను షుల ప్రభావం ఎలా, ఎంతటి ప్రభావశీలంగా ఉంటాయో ఈ నవల కనులకు కడుతుంది. చదువరులను బాల్యంలోకి తీసుకెళ్తుంది.

రచన: స్పందన ఆయాచితం, వెల: రూ. 50
ప్రతులకు: డాక్టర్ కొండవీటి నాగవాణి, ప్లాట్ నెం:110, ఫేజ్ 1, సప్తగిరి అపార్ట్‌మెంట్స్, పద్మారావునగర్, సికింద్రాబాద్-25.

572
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles