కబీర్ గీత


Mon,May 14, 2018 12:44 AM

paper1
(కబీర్ సాఖీలు, పారవశ్య గీతాలు)
కబీరును ఇతర భాషల్లోకి అనువదించటం సులభమైన విషయం కాదు. కానీ రచయిత జలజం సత్యనారాయణ ఎంతో ఇష్టంగా, నిష్టంగా కబీర్ గీతను తెలుగులోకి అనువదించారు. దీనికి భాషా పరిజ్ఞానం మాత్రమే సరిపోదు, తగిన పరిణతి అత్యవసరం. ఇవి రెండూ పుష్కలంగా ఉన్న జల జం కబీర్‌ను తెలుగులోకి తీసుకురావటం ముదావహం.

అనుసృజన: జలజం సత్యనారాయణ, వెల: రూ. 250, ప్రతులకు: ధ్వని పబ్లికేషన్స్,7-5-297, లక్ష్మీనగర్ కాలనీ,
మహబూబ్‌నగర్-509002. సెల్: 9849444944

525
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles