రచనలకు ఆహ్వానం


Mon,April 9, 2018 01:19 AM

పొగాకు ఉత్పత్తుల సేవనం, ధూమపానం, మద్యపానం అంశాలపై కవులు, రచయితల నుంచి కవితలు, పాటలను ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి గలవారు 25 లైన్లకు మించకుండా రాసి 2018 ఏప్రిల్ 30లోపు అందేలా పంపించాలి. రచనతోపాటు ఫోటో, బయోడేటా వివరాలను పంపించాలి.
sandababu02gmail.com
వివరాలకు:9848811424, 9550066713
-గడిల సుధాకర్‌రెడ్డి, సామాజిక రచయితల సంఘం అధ్యక్షులు
-రావుల రాజేశం, ప్రధాన కార్యదర్శి
-నందబాబు, సామాజిక సమస్యల సాధన వేదిక


కుదుపు ఆవిష్కరణ సభ

తంగెళ్లపల్లి కనకాచారి రచన కుదుపు కవితా సంకలనం ఆవిష్కరణ సభ 2018 ఏప్రిల్15న ఉదయం 10 గంటలకు, హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో జరుగుతుంది. తెలంగాణ ప్రశస్తిపై బుక్క బాబూరావు నిర్వహణలో కవి సమ్మేళనం ఉంటుంది.
-కామన్ డయాస్, 8790874028

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles