మక్సీమ్ గోర్కీ సాహిత్య వ్యాసాలు


Mon,March 26, 2018 01:12 AM

Maksm
మక్సీమ్ గోర్కీ కలం పేరుతో ప్రసిద్ధుడైన అలెక్సేయ్ మక్సీమెవిచ్ పేష్కోవ్ కళాత్మక వారసత్వం అపారమైనది. ఆయన రష్యన్ సాహిత్యపు అభివృద్ధిమీద గణనీయమైన తన సొంత ముద్ర వేశారు. ప్రపంచ సాహిత్యాన్ని కూడా అదే స్థాయిలో ప్రభావితం చేశాడు. గోర్కీ సృజనాత్మక కృషిని రష్యన్ జీవితపు విజ్ఞాన సర్వస్వం అనడంలో అతిశయోక్తి లేదు. తన కళాత్మక సాధన సంపత్తిద్వారా రష్యన్ సమాజాన్ని, మొత్తం ప్రపంచాన్నీ ఆయన రచనలు ఆశ్చర్యచకితం చేశాయి.
రచన:మక్సీమ్ గోర్కీ, వెల: రూ.190
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్
బండ్లగూడ, జీఎస్‌ఐ పోస్టు, హైదరాబాద్-68, ఫోన్: 24224453

611
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles