ఉయ్యాలా జంపాలా (బుజ్జి పాటలు)


Mon,March 26, 2018 01:11 AM

book
పిల్లల కోసం రచనలు చేయటం చాలా కష్టం. ముఖ్యంగా పద్యాలు మరింత కష్టం. అలాంటి కష్టమైన, క్లిష్టమైన పనిని ఇష్టంగా తలకెత్తుకుని బాలసాహిత్యమే జీవితంగా సాగిపోతున్న వాడు గంగదేవు యాదయ్య. పిల్లలకు పాటలతో అక్షరాభ్యాసం చేస్తూ ప్రాథమికవిద్యలో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణ చేసిన వాడు, చేస్తున్నవాడు యాదయ్య. ఆయన భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని కోయ పిల్లలకు చదువు చెప్పే క్రమంలో రూపుకట్టుకున్నవే ఈ ఉయ్యాలా.. జంపాలా పాటలు.
రచన: గంగదేవు యాదయ్య వెల: రూ. 144, ప్రతులకు: జీవని పబ్లికేషన్స్,
21 అరుణ ఎన్‌క్లేవ్, తిరుమలగిరి, సికింద్రాబాద్-15. ఫోన్: 90591 12105

522
Tags

More News

VIRAL NEWS