బహుమతి ప్రదానోత్సవ సభ


Mon,October 9, 2017 01:07 AM

పాలపిట్ట, విమల సాహితీ నిర్వహించిన కవితల పోటీలో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభ 2017 అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ సభలో కె.శి వారెడ్డి, విహారి, వంశీకృష్ణ, ఎం.నారాయణ శర్మ, జెల్ది విద్యాధరరావు, కె.పి.అశోక్‌కుమార్, కె.విల్సన్‌రావు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
- అశోక్‌కుమార్


కవితలకు ఆహ్వానం

మల్లెతీగ పురస్కారం-2017కోసం కవులనుంచి కవిత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. సామాజికాంశాన్ని స్పృశించే కవితల్నే పంపాలి. పంపే కవిత(రెండు కాపీలు)తో పాటు రచయిత ఫోటో పంపాలి. కవితల్ని నవంబర్ 10వ తేదీలోపు పంపాలి. చిరునామా: కలిమిశ్రీ, మల్లెతీగ, సాహిత్య వేదిక,41-20/3-24, మన్నవవారి వీధి, కృష్ణలంక, విజయవాడ-520013. వివరాలకు:9246415150.
-కలిమిశ్రీ, అధ్యక్షులు, మల్లెతీగ సాహిత్య వేదిక

417
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles