ఆచార్య ఎస్వీ సత్యనారాయణ


Mon,April 22, 2019 01:12 AM

-జీవితం-సాహిత్యం పై జాతీయ సదస్సు
సీకేఎం కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా ఆచార్య ఎస్వీ సత్యనారాయణ జీవితం-సాహిత్యం పై జాతీయసదస్సు 2019 ఏప్రిల్ 26,27 తేదీల్లో వరంగల్‌లోని సీకేఎం కళాశాల సెమినార్ హాల్‌లో జరుగుతుంది. డాక్టర్ వై వెంకటరెడ్డి అధ్యక్షతన జరు గు ప్రారంభ సమావేశంలో గౌరవ అతిథులుగా నంది ని సిధారెడ్డి, అంపశయ్య నవీన్, డాక్టర్ టి. సుధాకర్‌రెడ్డి, డాక్టర్ చందా విజయకుమార్, డాక్టర్ ఏ జ్యోతి హాజరవుతారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి కీలకపత్రం, అవగాహనా పత్రం డాక్టర్ వీరాచారి సమర్పిస్తారు. డాక్టర్ గంగుల మోహన్‌రావు సంయోజకులుగా వ్యవహరిస్తారు. వివిధ సెషన్లకు సభాధ్యక్షులుగా పెనుకొండ లక్ష్మీనారాయణ,ఆచార్య మాడభూషి సంపత్కుమార, ఆచార్య కొలకనూరు ఆశాజ్యో తి, డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి వ్యవహరిస్తారు. వివిధ సెషన్లలో..డాక్టర్ చింపట్ల సుదర్శన్, డాక్టర్ కరిమిళ్ల లావణ్య, డాక్టర్ యం.దేవేంద్ర, రెంటాల వెంకటేశ్వరరావు,డాక్టర్ కపిల భారతి, డాక్టర్ రాపోలు సదుర్శన్, డాక్టర్ బెల్లంకొండ సంపత్‌కుమా ర్, వి.సత్యవతి, వేదాంతాచార్యుల,గన్నమరాజు గిరిజామనోహరబాబు, ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ వి.త్రివేణి, డాక్టర్ యం సమత, డాక్టర్ టి.చక్రధరస్వామి, కోలా వెంకటేశ్,డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ వి, వెంకటేశ్, డాక్టర్ వి. సంపత్‌రెడ్డి, డాక్టర్ కందాళ శోభారాణి, డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి, కె.వి.యల్ తదితరులు పత్ర సమర్పణ చేస్తారు. డాక్ట ర్ వై. వెంకటరెడ్డి అధ్యక్షతన జరుగు మగింపు సమావేశంలో గౌరవ అతిథులుగా డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, డాక్టర్ ఎ. కృష్ణమూర్తి, నమిలికొండ బాలకిషన్‌రావు, డాక్టర్ వేలూరి శ్రీదేవి పాల్గొంటారు.
-డాక్టర్ వి.వీరాచారి,
సదస్సు సంచాలకులు

161
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles