అమ్మ


Mon,June 25, 2018 01:43 AM

Amma-poem
అమ్మంటే ఎవరు..
అమృతాల జాడ
ఎడారి దారిలో
పచ్చని నీడ..!
అపురూపం..
అమ్మ ఇచ్చిన ముద్దు
అంతులేని బలం
అమ్మపెట్టిన ముద్ద..!
అమ్మ..
పక్షులిడిసిన గూడు
బతకలేక చస్తోన్న
ఎముకల గూడు..!
అమ్మ నుదుటిపై
ఎర్ర కుంకుమ బొట్టు
సూర్యుడే అక్కడ
ఒదిగాడు ఒట్టు..!
- వెన్నెల సత్యం 94400 32210

274
Tags

More News

VIRAL NEWS

Featured Articles