పసిడి కలల ఊట


Sun,June 3, 2018 10:47 PM

telanganaa
యదయదనా ఎగిరెనట.. తెలంగాణ బావుటా
ప్రతి మదినా ఈ పూట.. పసిడి కలల ఊట
భారతమాత బడిలోన
బంగారు వెన్నెల పసికూన
ననుగన్న నా తెలంగాణ
మాగాణి తంతిల కృషివీణ
సాంకేతిక ప్రభాతమై ప్రగతిశీల పరిమళమై
విరబూసిన సిరిమల్లె సిరులున్న నా తల్లి!!
యద యదనా..!!
- సుధీంద్ర భార్గవ, 99491 20680

549
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles