అభివృద్ధి నమూనా..


Sun,June 3, 2018 10:47 PM

Mission-Kakatiya
పరాయి పాలనలో నిర్లక్ష్యంలో చెరువులు
మిషన్ కాకతీయలో తీరవట్టె కరువులు
హరితహారమై తెలంగాణ నిండా తరువులు
నిరంతర విద్యుత్తుతో పంటకు ఆదరువులు
మిషన్ భగీరథ పంచె తెలంగాణ పరువును
తెలంగాణ రాష్ట్రం అవతరించిన మరుక్షణం
ప్రగతి పథ పయనం అవిశ్రాంత పురోగమనం
అరువై ఏండ్ల అరిగోసను మరిపించి
నాలుగేండ్ల స్వల్ప వ్యవధిని
నలభై ఏండ్ల నమూనాగా నిలిచి..
- పాల్వంచ హరికిషన్ 95024 51780

411
Tags

More News

VIRAL NEWS