మిణుగురు దీవులు


Mon,May 21, 2018 12:56 AM

Minuguru-deevulu
నా చేతిలో ఎప్పుడు రాలాయో
తెలియదు
ఈ గుప్పెడు చినుకులు
ఈ దేశాన్ని పండించే రైతుతో పాటూ
నన్నూ అన్నంగా మొలకెత్తిస్తున్నాయి
నాతో ఎప్పుడు జత కలిశాయో
తెలియదు
ఈ మిణుగురు దీవులు
నా లోపలి అరణ్యాలను వెలిగిస్తూ
నన్ను మనిషిగా
తీర్చిదిద్దుతున్నాయి.
- చిత్తలూరి, 82474 32521

480
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles