స్ఫూర్తి పురస్కారాలు


Mon,March 26, 2018 01:13 AM

ద్వానా శాస్త్రి సప్తతి సందర్భంగా సాహిత్య విమర్శ గ్రం థా లకు స్ఫూర్తి పురస్కారాలు ఇవ్వాలని నిశ్చయించాము. ఔత్సాహి కులైన సాహితీ విమర్శకులు 2016,17,18 సంవత్స రాల్లో ముద్రితమైన తమ గ్రంథాలను రెండు ప్రతుల చొప్పున పంపాలి. విమర్శ గ్రంథాలు ఏ ప్రక్రియకు సంబంధించినవైనా కనీసం 200 పేజీల వరకు ఉండాలి. రచనలు పంపాల్సిన చిరునామా: డి.శశికాంత్,1-1-428, ఆర్చీస్ నెస్ట్, గాంధీనగర్, హైదరా బాద్-500080.
- కిన్నెర రఘురామ్

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles