జీవన కాంక్ష


Sun,July 1, 2018 11:22 PM

దారి పొడుగు నాజన ప్రవాహంఅంతటా కాలుష్యపు పొరలు జీవన జ్వాలలపై భగ్గుమంటున్న ద్రవనాళికల్లో రోడ్డ పక్క కొలిమిలో రగులుతున్న ఇనుప చువ్వలు,చేతిలోని సుత్తితో పడిలేచే కెరటంలా అబల జబ్బ బలం, ఇనుమును సాగదీస్తున్న సబల శక్తి చెమట కార్చిన నిప్పు, ఎగిసిపడే సెగల మీద రెపరెపలాడే జీవితం ఒక ఆరాటం ఒక జీవన కాంక్ష!!
- నిఖిలేశ్వర్, 91778 81201

363
Tags

More News

VIRAL NEWS