జీవశాస్త్ర చరిత్ర-1


Mon,June 10, 2019 01:20 AM

biology
జీవశాస్ర్తానికి వేల ఏండ్ల చరిత్ర ఉన్నది. జంతువులను వేటాడి పొట్టపోసుకోవటం నేర్చుకున్న మానవుడికి జంతుశరీర నిర్మాణం గురించి తెలియకపోలేదు. ఆ క్రమంలోనే వైద్యం కూడా పురుడు పోసుకున్నది. గెలీలియో తదితరులు సాధించిన ఆధునిక వైజ్ఞానిక విప్లవం కారణంగా భౌతికశాస్త్రంతోపాటు, జీవశాస్త్రం కూడా వేగంగా పురోగమించింది. ఆ పురోగమన శాస్త్రమే ఈ పుస్తకం.

-రచన: ఐజాక్ అసిమోవ్, తెలుగు: డాక్టర్ వి. శ్రీనివాస చక్రవర్తి, వెల: రూ. 50,
ప్రతులకు: మంచి పుస్తకం, 12-13-439, వీధినెం:1, తార్నాక, సికింద్రాబాద్-17. ఫోన్: 940746614

196
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles