కథాకళి


Mon,June 10, 2019 01:20 AM

kathakali
బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి 1946-61 మధ్య కాలంలో రాసిన కథల సంకలనమిది. ఆ కాలం నాటి స్వాతంత్య్రోద్యమాన్ని, విదేశీ వస్తు బహిష్కరణను చిత్రించిన కథలు ఇవి. ఆ కాలం నాటి పండుగలు కూడా ఎన్నో కష్టాలను తెచ్చిన విధాన్ని కొత్తపండుగ కథలో కథనం చేసిన తీరు విలక్షణం. ఈ కథలు స్వాతంత్య్రపు పూర్వపు, తర్వాతి స్థితి గతులను తెలియజేస్తాయి.

-రచన:బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, వెల: రూ.40, ప్రతులకు:తెలంగాణ సాహిత్య
అకాడమి, కళాభారతి, రవీంద్రభారతి, ప్రాంగణము,హైదరాబాద్-4

216
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles