పాలమూరు ప్రజావీరులు


Mon,May 27, 2019 01:08 AM

indira-devi
మట్టిమనుషుల చరిత్ర వెలుగు చూస్తున్నది. ఇప్పటిదాకా కొన్ని వర్గాలు, మరికొంత మంది మాత్రమే చరిత్ర నిర్మాతలుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దేశంలో మూలమూలన ఎంతోమంది ప్రజావీరులు అనన్య త్యాగాలు చేసినా వారి జీవితం చరిత్రకెక్కలేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వా త అలాంటి పని ఒకటి జరుగుతున్నది. పాలమూరు జిల్లాలోని పండుగ సాయన్న, మియాసాహెబ్, నక్కలపల్లి రామ న్న, బండ్లోళ్ల కురుమన్న లాంటి ప్రజావీరుల చరిత్రే ఈ గ్రం థం.
-రచన: డాక్టర్ ఎం. ఇందిరాదేవి, వెల: రూ.150
ప్రతులకు: డాక్టర్ ఎం. ఇందిరాదేవి. ఫ్లాట్ నెం:73/ఎ, రోడ్ నెం:4, తిరుమల హిల్స్, మార్నింగ్ స్టార్ స్కూల్ బిల్డింగ్, మలక్‌పేట, హైదరాబాద్-36. సెల్:9177417007

242
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles