తెలంగాణ మహిళ


Mon,May 27, 2019 01:08 AM

telangana-mahila
ఆకాశంలో సగమైన మహిళ జీవితంలోనూ,పోరాటంలోనూ సగమైనప్పుడు సాహిత్యంలోనూ సగభాగమై ఉండాలి. కానీ సాహిత్యంలో స్త్రీ స్థానం అట్టడుగునే ఉన్నది. పురాణ ఇతిహాసాది కాలం నుంచి నేటి దాకా పరిస్థితిలో మార్పులేదు. కానీ ఆధునికకాలంలో దాన్ని భర్తీ చేసే ప్రక్రియ వేగం పుంజుకున్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అలాంటి ప్రయత్నాని కి చిహ్నమే ఈ తెలంగాణ మహిళ.
-ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి , వెల: రూ. 200, ప్రతులకు:డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇంటి నెం:8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్. సెల్:9032844017

219
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles