జీవితం మీ చేతుల్లోనే


Mon,May 27, 2019 01:07 AM

preethi-shenoye
ఇది ఒక కథ. దాని మూలాల్లో మన గురించి మనకున్న నమ్మకాన్ని, స్థిరచిత్తం, ఆరోగ్యం అనే భావనను ప్రశ్నింపచేసే ప్రేమ కథ. జీవితం మీ చేతుల్లోనే.. అని నమ్మేందుకు ఒత్తిడి చేసే కథనం ఇది. ఇది ఎదగడం గురించి లోతుగా కదిలించే ప్రేరణ. విధి మీతో ఆడిన ఆటను అధిగమించడం ఎలాగో తెలిపే ఆసక్తికరమైన వివరణ.
-రచన: ప్రీతి షెనాయ్, వెల: రూ.225
ప్రతులకు: అన్ని పుస్తకకేంద్రాలు

233
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles