ఖలిల్ జిబ్రాన్


Sun,August 12, 2018 11:31 PM

జీసస్-మానవ పుత్రుడు
sripadha-swathi
ఖలిల్ జిబ్రాన్ లెబనాన్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ విశ్వకవి. ఇది వారి రచనలలో లభించిన పదమూడవ పుస్తకం. జీవిత సత్యాలను, జీవన సూత్రాలను మనకు అందించిన పుస్తకం. ప్రేమైక భావ న పెంచే మార్గదర్శి, మానవ పుత్రుడైన జీసస్ శత్రువును కూడా ప్రేమించే తత్వాన్ని మానవతకు పరాకాష్టగా చిత్రించిందీ పుస్తకం.
-రచన: ఖలిల్ జిబ్రాన్, అనువాదం: శ్రీపాద స్వాతి, వెల: రూ. 250
-ప్రతులకు: రంగవల్లి పబ్లికేషన్స్, 405, గ్రీన్ కోర్ట్ అపార్ట్‌మెంట్స్, రాఘవరెడ్డి గార్డెన్స్
ఎదురుగా, నిజాంపేట్ రోడ్, హైదరాబాద్-85. లేదా నవోదయ, సహచర బుక్ స్టాల్స్

651
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles