బుడ్డోడే.. కాని తెలివైనోడు.. వీడియో!

Sat,June 10, 2017 12:25 PM

Watch this Toddler Plan Video to Escape his Younger Brother from Crib

వ‌య‌సు చిన్న‌దే కాని.. బుద్ధి మాత్రం పెద్ద‌ది. త‌న‌ను, త‌మ్ముడిని ఇంట్లో వ‌దిలేసి పేరెంట్స్ బ‌య‌టికి వెళ్లారు. త‌మ్ముడిని ఉయ్యాల తొట్టి లో వేశారు. త‌మ్ముడితో ఆడుకోవాల‌న్న ఆశ తో.. ప‌క్కా ప్లాన్ వేశాడు. తమ్ముడిని ఎలాగైనా ఉయ్యాల నుంచి బ‌య‌టికి తీసుకురావాల‌నుకున్నాడు. దాని కోసం ఈ బుడ్డోడు ఏం ప్లాన్ వేశాడో... త‌మ్ముడిని ఉయ్యాల నుంచి బ‌య‌టికి ఎలా తీసుకొచ్చాడో ఈ వీడియోలో చూడండి.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది.

1914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles