మూడు రాష్ర్టాలకు గవర్నర్‌లు నియామకం

Wed,August 17, 2016 02:24 PM

three states governors appointment

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మూడు రాష్ర్టాలకు గవర్నర్‌లను నియమించారు. మాజీ కేంద్ర మంత్రి నజ్మాహెప్తుల్లా మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రాష్ర్టానికి ఆమె 18వ గవర్నర్ కానున్నారు. ఇటివలే ఆమె కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసోం గవర్నర్‌గా భన్వర్‌లాల్ పురోహిత్‌ను నియమించారు. పంజాబ్ గవర్నర్‌గా వీపీసింగ్ భద్నోర్ నియామకం చేశారు. జగ్దీశ్ ముఖిని అండమన్ నికోబార్ లెప్ట్‌నెంట్ గవర్నర్‌గా నియమించారు.

1408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles