ఉడుత విమానం నడిపింది.. వీడియో

Tue,April 4, 2017 01:07 PM

జనరల్‌గా ఉడుతలు ఏంజేస్తుంటయి.. చెట్లమీద ఎగురుతూ పండ్లు, గింజలు తింటుంటయి. కానీ ఓతాన ఉడుత ఏంజేసిందో చూడండి.. విమానమెక్కి రయ్‌మని చక్కర్లు కొట్టింది.. మీరే చూడండి పైలెట్ ఉడుతగారి విన్యాసాలు...ఓ తెల్లాయన వాళ్ల పిలగాని కోసం తయారు చేసిన బొమ్మ విమానాన్ని ఉడుత ఎత్తుకెళ్లింది. రయ్‌మంటూ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. బ్యాటరీ అయిపోవడంతో ఎట్టకేలకు విమానం ల్యాండయింది. వెంటనే ఆ ఉడుత అక్కన్నుంచి జంపయింది. భలే తమాషాగా ఉంది కదూ.. మీ ఇంట్లో పిలకాయలకు చూపించండి మస్తు కుషీ అయితరు

2472

More News

మరిన్ని వార్తలు...