వ‌రంగ‌ల్ లో షోరూమ్ ను ప్రారంభించిన స‌మంత‌

Sat,July 22, 2017 03:59 PM

Samantha opens bigc show room in warangal

వ‌రంగ‌ల్: త్వ‌ర‌లో పెళ్లి చేసుకోవ‌డానికి రెడీ అవుతున్నా.. సినిమాలు, షోరూమ్ ఓపెనింగ్స్ కు మాత్రం టైమ్ కేటాయించుతూనే ఉన్న‌ది తెలుగు హీరోయిన్ స‌మంత‌. మొబైల్ షోరూమ్ బిగ్సీ ని ఇవాళ వ‌రంగ‌ల్ లో ప్రారంభించింది స‌మంత‌. ఇక‌.. త‌మ అభిమాన న‌టిని చూడ‌టానికి జ‌నాలు షోరూం వ‌ద్ద భారీ సంఖ్య‌లో గుమికూడారు. పోలీసులు షో రూమ్ ప్రాంతంలో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

1912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles