కొమ్ములున్న డైనోసార్ శిలాజం లభ్యం

Tue,December 1, 2015 05:55 PM

Rare Fossil of Horned Dinosaur Found

లండన్: కొమ్ములున్న డైనోసార్ శిలాజాన్ని బ్రిటన్ యూనివర్సిటీకి చెందిన ఓ శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈశాన్య అమెరికా ప్రాంతంలో లాస్ట్ కాంటినెంట్ ఆఫ్ అపలేచియా(డైనోసార్ జాతి)గా పిలువడే డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నట్టు యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త నిక్‌లాంగ్‌రిచ్ వెల్లడించారు. ఈ జాతికి చెందిన డైనోసార్లు పశ్చిమాసియా ఖండాంతరాల్లో 66-100 మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించియుండేవని తెలిపారు.

2031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles