ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పోలీసుల తనిఖీలు

Fri,January 27, 2017 05:36 PM

police checks operation Muskaan

హైదరాబాద్: ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాలానగర్ డీసీపీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో వాణిజ్య సముదాయాలపై దాడులు నిర్వహించారు. 145 మంది బాలకార్మికులను గుర్తించిన పోలీసులు 42 కంపెనీలపై కేసులు నమోదు చేశారు. వ్యాపార దుకాణాల్లో అక్రమంగా వినియోగిస్తున్న 48 గ్యాస్ సిలిండర్లు పట్టుకున్నారు. బాలకార్మికులను నియమించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles