హార్దిక్ పటేల్‌తో రాజీకి గుజరాత్ యత్నం

Wed,February 24, 2016 01:28 AM

Patel Gujarat attempt to compromise with hardik

సూరత్, ఫిబ్రవరి 23: రిజర్వేషన్ల కోసం జాట్‌లు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. పటేళ్ల రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వంతో రాజీని కుదిర్చేందుకు ప్రముఖ పటేల్ నాయకుడు, బీజేపీ ఎంపీ విఠల్ రదాడియా లాజ్‌పోర్ జైలులో ఉన్న హార్దిక్‌తో చర్చలు జరిపారు.

1336
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS