శ్రీధర్‌బాబుకు నయీంతో సంబంధాలు: పుట్టమధు

Mon,October 24, 2016 02:44 PM

manthani mla putta madhu fire on Ex minister Sridhar Babu

మంథని: మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు కరడుగట్టిన నేరస్తుడు నయీంతో సంబంధాలు ఉన్నట్లు మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, డీజీపీ అనురాగ్‌శర్మకు ఫిర్యాదు చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

5631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles