హ‌నీమూన్ వెళ్లొచ్చిన కూతురు తల్లి తో ఏం చెప్పిందంటే?

Wed,July 12, 2017 04:38 PM

Khane Mein Kya Hai Short Movie, Conversation of Mother and daughter

రీసెంట్ గా త‌న కూతురు కు పెళ్లి చేసింది ఓ త‌ల్లి. ఇక‌.. కొత్త జంట గోవాకు హ‌నీమూన్ వెళ్లి వ‌చ్చారు. హ‌నీమూన్ త‌ర్వాత త‌న త‌ల్లితో ఓ కూతురు త‌న అనుభ‌వాల‌ను ఎలా షేర్ చేసుకుంద‌నేదే ఈ వీడియో. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో లో త‌ల్లీ కూతుళ్లు సెక్స్, భావ‌ప్రాప్తి లాంటి విష‌యాల‌పై మాట్లాడిన‌ప్ప‌టికీ.. వాళ్ల మాటల‌న్నీ ప‌రోక్షంగానే ఉంటాయి. వంటింట్లో వంట చేస్తున్న త‌న త‌ల్లి తో సెక్స్ అనుభ‌వాలను అటువంటి ప‌దాలే ఉప‌యోగించ‌కుండా అన్నీ వంట భాష‌లోనే వివ‌రించిన విధానానికి ఫిదా అయిపోతున్నారు నెటిజ‌న్లు. ఖానే మే క్యాహే అనే పేరుతో వ‌చ్చిన ఈ షార్ట్ మూవీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌డావుడి చేస్తున్న‌ది.

13033
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles