రూ.1కే ‘అంతిమ యాత్ర’కు నేడు శ్రీకారం

Sat,June 15, 2019 07:34 AM

karimnagar municipal corporation rs 1 funeral start from today

కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఈ రోజు ఒక్క రూ పాయికే అంతిమ యాత్ర కార్యక్రమానికి నగర మేయర్ రవీందర్‌సింగ్ శ్రీకారం చుట్టారు. పేదలకు అంత్యక్రియలు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు సామాజిక దృక్ఫథంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. నగరపాలక సంస్థ ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాన్ని అంతిమయాత్ర, ఆఖిరీ సఫార్ పేరుతో చేపడుతున్నట్లు గత నెల 20న నగర మేయర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం రెండు వాహనాలకు ఆర్డర్ ఇచ్చినట్లు మేయర్ తెలిపారు.

3758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles