తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా కే శ్రీను

Sun,August 14, 2016 12:42 AM

K srinu As the convener of the cultural section of telangana jagruthi

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా కోదారి శ్రీనును జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. నల్లగొండ జిల్లాకు చెందిన రచయిత, గాయకుడు కోదారి శ్రీను ఉద్యమంలో పాటలు రాసి పాడారు. తెలంగాణ జాగృతి పునర్‌నిర్మాణం, జాగృతి లక్ష్యసాధనకు కోదారి శ్రీను దోహదపడుతారని భావించి నియమించినట్టు ఈ మేరకు తెలంగాణ జాగృతి ఓ ప్రకటనలో తెలిపింది.

505
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles